There is a report by a website called Gulte that Andhra Pradesh has బ్యాన్ Dream 11, an online fantasy sports platform.
#IPL2020
#Dream11
#onlinegames
#onlinegamingapp
#rummy
#onlinefantasysportsplatform
#cricket
రాష్ట్రంలో యువత చెడు ధోరణులకు కారణమవుతోన్న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్‌లను ఇటీవలే నిషేదించిన జగన్ ప్రభుత్వం.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టైటిల్ స్పాన్సర్ అయిన ఫాంటసీ గేమింగ్ ఫ్లాట్‌ఫాం 'డ్రీమ్11'ను కూడా ఏపీలో బ్యాన్ చేసినట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఏపీలో 'డ్రీమ్11' అధికారికంగా బ్యాన్ అయిందని పలు ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.